షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియకాల చట్టం చేయాలి

‎షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియకాల చట్టం చేయాలి ఆదివాసీ సత్యాగ్రహ యాత్రలో జెఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ రాజుబాబు డిమాండ్ గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 20: షేడ్యూల్డ్ ప్రాంత ఉద్యో నియమకాల చట్టం చేయాలని ఏప్రిల్ 3 న పాడేరులో జరిగే ఆదివాసీ సత్య గ్రహయాత్ర భారీ ర్యాలీని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు,అల్లూరి సీతరామరాజు జిల్లా చైర్మన్ రామరావుదొర పిలుపునిచ్చారు. మండలంలోని డేరాల గ్రామం నుంచి ఆదివాసి సత్యాగ్రహ యాత్రను ఆంధ్రప్రదేశ్ ఆదివాసి...