సమస్యల సుడిగుండంలో హఫీజ్‌పేట్..

[caption id="attachment_5880" align="alignnone" width="300"] హఫీజ్‌పేట్‌లో రోడ్లపై పారుతున్న డ్రెయినేజీ నీటిని పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు..[/caption] డ్రైనేజీ మురుగునీటి దుర్వాసనలో మునిగిన కాలనీలు.. డ్రైనేజీ, రోడ్లు, బస్తీ దవాఖాన దుస్థితిపై బీజేపీ ఆగ్రహం.. కూకట్‌పల్లి, పెన్ పవర్, మార్చి 1: హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ నాయకులు స్థానిక సమస్యలపై ప్రత్యక్ష పర్యటన చేపట్టారు.. హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో హుడా కాలనీ, గంగారం ప్రాంతాల్లో డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి పెండింగ్ సమస్యలను పరిశీలించారు.. ఈ సందర్భంగా గంగారాం బస్తీ...