సాంకేతికతతో మొబైల్ గుర్తింపు
బాధితుడికి ఫోన్ అప్పగించిన ఎడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణ. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 22 : ఎడ్లపాడు: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో వెతికి పట్టుకోవడంలో పోలీసులు మరోసారి తమ పనితీరును చాటుకున్నారు. ఎడ్లపాడు మండలం మైదవోలుగ్రామానికి చెందిన హర్ష వర్ధన్ తన మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడంతో ఎడ్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.బాధితుడి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఎడ్లపాడు సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ, మొబైల్ ట్రాకింగ్ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు.సాంకేతిక ఆధారాల సాయంతో సదరు మొబైల్ ఫోన్...