సూరంపాలెం రిజర్వాయర్ వద్ద విస్తృతంగా గాలింపు చర్యలు
నావ తిరగబడటంతో ప్రమాదం ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడటం మూడో వ్యక్తి కోసం ఉత్కంఠ భయంతో పారిపోయిన స్నేహితులు స్థానికుల అప్రమత్తతతో పోలీసులకు సమాచారం ఎస్ఐ వెంకయ్య పర్యవేక్షణలో గాలింపు గజ ఈతగాళ్ల సహకారం రిజర్వాయర్ వద్ద కలకలం వాహనం ఆధారంగా దర్యాప్తు గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం శోధన నావ ప్రమాదం… ఇద్దరు ప్రాణాలతో బయటపడి, మరో యువకుడు గల్లంతు—సూరంపాలెం రిజర్వాయర్ వద్ద ఉత్కంఠభరిత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గంగవరం, పెన్ పవర్ మార్చి 26: సూరంపాలెం రిజర్వాయర్ వద్ద నావ...