సృష్టి క్షేత్రం నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు…కడుతున్న తీరు వివాదస్పదం
సృష్టి క్షేత్రం నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు... కడుతున్న తీరు వివాదాస్పదం... -ఎవరి అనుమతితో పెద్ద చెరువులో నిర్మాణాలు చేపట్టారు -మీ సొంత స్థలంలో కడితే మాకు అభ్యంతరం లేదు -ఆయకట్టు రైతులతోనైనా మాట్లాడారా? -ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం -స్పీకర్ తీరుపై మాజీ ఎమ్మెల్యే గణేష్ ఫైర్ నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దచెరువులో సృష్టి క్షేత్రం నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కడుతున్న తీరు వివాదాస్పదమని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం పెదబొడ్డేపల్లి...