సెక్స్‌డ్ సెమెన్ టెక్నాలజీ..
లింగ నిర్ధారణ వీర్య సాంకేతికత ప్రవేశం దేశీయ జాతుల అభివృద్ధికి ప్రాధాన్యం రాష్ట్రీయ గోకుల్ మిషన్ కీలక పాత్ర ఐదు రాష్ట్రాల్లో వీర్య కేంద్రాల ఏర్పాటు 90 శాతం ఆడ దూడలు పుట్టే ఛాన్స్ రైతులకు 70% వరకు రాయితీలు తక్కువ ధరలో డోసుల అందుబాటు భారత్ పశుధన్ యాప్ ద్వారా నమోదు పాడి పశువుల సంఖ్య పెంపు లక్ష్యం పశువైద్యుల ద్వారా సేవల వినియోగం సెక్స్‌డ్ సెమెన్ టెక్నాలజీతో పాడి రైతులకు లాభాల పంట 90% ఆడ దూడల జననం… పాల ఉత్పత్తి...