స్టీల్ ప్లాంట్ క్రెడిట్ వార్
ఆంధ్రప్రదేశ్‌లో మెగా స్టీల్ ప్లాంట్‌పై రాజకీయ క్రెడిట్ పోరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేత శంకుస్థాపన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రెడిట్ తనదేనని వ్యాఖ్యలు దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్‌తో జరిగిన చర్చలు ప్రస్తావన “క్రెడిట్ చోరీ” ఆరోపణలపై టీడీపీ ఘాటైన కౌంటర్ జగన్ వ్యాఖ్యలకు అధికార పార్టీ నేతల ప్రతిస్పందనలు ₹1.36 లక్షల కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్ట్ ప్రాధాన్యం లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్న ప్రాజెక్ట్ 2028 డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభ లక్ష్యం...