స్టేరాయిడ్ విక్రయం.. ఇద్దరు అరెస్టు

హైదరాబాద్, పెన్ పవర్, మార్చి 23: హైదరాబాద్  నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో మరోసారి అక్రమ ఔషధాల ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. పాతబస్తీ చదర్ఘాట్లో పరిధిలో నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లను రహస్యంగా విక్రయిస్తున్న గుంపును చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఇటీవల టాస్క్ ఫోర్స్‌కు అందిన గోప్య స మాచారం ప్రకారం, కొందరు వ్యక్తులు నిషేధిత “మెఫెంటర్మైన్” స్టెరాయిడ్ ఇంజెక్షన్లను అక్రమంగా అమ్ముతున్నారని తెలిసింది. వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. కొద్ది రోజుల పాటు వారి కదలికలను...