స్వచ్ఛ రథంతో…పల్లెలు పరిశుభ్రం..

ఎంపీపీ కందుల వెంకటయ్య  పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 23 గ్రామాల్లో చెత్త సేకరణ నిమిత్తం కూటమి ప్రభుత్వం స్వచ్ఛ రథం ప్రవేశ పెట్టిందనీ ఎంపీపీ కందుల వెంకటయ్య అన్నారు.గ్రామాలు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో పుల్లల చెరువు మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో సోమవారం స్వచ్ఛ రథాన్ని ఎంపీపీ కందుల వెంకటయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించేందుకు ఈ స్వచ్ఛ రథం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.గ్రామ గ్రామాలకు వెళ్లి చెత్తను సేకరించడం...