స్వర్ణాంధ్ర లక్ష్యాల దిశగా ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం

ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన – ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం డిమాండ్ ఆధారిత పంటలపై దృష్టి – రైతన్నలకు మార్గదర్శనం గూడెంకొత్తవీధి,పెన్ పవర్,మార్చి 23: మండల కేంద్రంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు వ్యవసాయ అభివృద్ధి, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు.మండల వ్యవసాయ అధికారి దాసరి గిరిబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల నేపథ్యంలో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అలాగే...