హుకుంపేటలో ఘనంగా విత్తనాల పండుగ

Author

M CHANTI BABU

Sr Reporter | అల్లూరి సీతారామరాజు

హుకుంపేట,పెన్ పవర్,మార్చి30:అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో ఇటుకుల పండుగ సందర్భంగా విత్తనాల పండుగను గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ అనాది కాలం నుండి వున్నది, కులమతాలకు సంబంధం లేకుండా ప్రతి గిరిజనుడు ఆచారంగా నిర్వహిస్తారని గ్రామ పెద్దలు తెలిపారు. పండుగలో దేవుడికి ప్రత్యేక పూజలు చేసి విత్తనాలకు పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ దాదాపు ఒక వారం రోజుల పాటు సాగుతుంది. పండుగ సమయంలో గ్రామస్తులు వ్యవసాయ పనులు, కూలి పనుల నుండి దూరంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ...