హెచ్చరికలకే పరిమితమవుతున్న చర్యలు
టీడీపీ వ్యవహార శైలిపై పెరుగుతున్న విమర్శలు నాయకుల ప్రవర్తనపై ఆరోపణలు తీవ్రతరం వార్నింగ్ లతో సరి... నారా చంద్రబాబు నాయుడు మృదువైన వైఖరి చర్చనీయాంశం ఏలూరు ఎంపీ వ్యవహారం పార్టీలో కలకలం పార్టీ అంతర్గత విభేదాలు బహిర్గతం ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయం లోపం కార్యకర్తల్లో పెరుగుతున్న అసంతృప్తి ఒకరిపై ఒకరు విమర్శలు – ఇమేజ్‌కు దెబ్బ కఠిన చర్యల అవసరంపై సీనియర్ల సూచనలు విజయవాడ, పెన్ పవర్ మార్చి 21: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ వ్యవహార శైలి పై ఇటీవల చర్చలు...