15లోగా సి.ఎస్.సి పనులను పూర్తి చేయాలి* ..జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి
స్టాఫ్ రిపోర్టర్ పెన్ పవర్, పార్వతీపురం. మార్చి 06: జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ (CSC) పనులను లక్ష్య కాలపరిమితిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయం నుండి ఆర్.డబ్ల్యూ.ఎస్ ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన ప్రతి సి.ఎస్.సి పని పూర్తి కావడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఇంజనీరు తాము సాధించిన...