227లో..! తప్పుడు ధరణి రిజిస్ట్రేషన్‌లే..! అక్రమార్కులకు ఆయుధమా..?

227లో అక్రమ ధరణి రిజిస్ట్రేషన్‌లు.. రద్దు ప్రస్తావనేది..? 2022లో అక్రమ రిజిస్ట్రేషన్‌లు..! అక్రమార్కులకు వరంగా మారిందా..? రూ.40 వేలకోట్లు విలువైన ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తారా..? బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో “ఖరీదైన కబ్జాదారులు”..! హైకోర్టు పరిధిలో ఉండగానే, 22-ఎ నిబంధనలకు తూట్లు.. ధరణీ రిజిస్ట్రేషన్‌లు చేసిన..! రెవెన్యూ యంత్రాంగం మౌనం వెనుక ఆంతర్యం..? దాదాపు 25 ఏళ్లుగా హైకోర్టు పరిధిలో ఉన్న భూమిలో నిరభ్యంతర రిజిస్ట్రేషన్‌లు..! 22-ఎ నిషేధిత జాబితా ఉల్లంఘనలో 'ఇద్దరు కలెక్టర్‌లు-ఇద్దరు తహసీల్దార్‌లు'..! మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో...