కేడర్ లో అసంతృప్తి..
ఆవిర్భావ సభ రద్దుతో జనసైనికుల్లో నిరాశ పిఠాపురం సభపై భారీ అంచనాలు చెదిరాయి సభ్యత్వ నమోదు పై అధిష్టానం పూర్తి దృష్టి ఎండల తీవ్రత కారణంగా సభ రద్దు నిర్ణయం రాష్ట్ర ఘటనల నేపథ్యలో వేడుకలకు బ్రేక్ కేడర్ ఉత్సాహంపై నీళ్లు చల్లిన నిర్ణయం పవన్ కల్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం? భారీ సభ కోసం ఎదురుచూసిన యువత త్వరలో మరో భారీ కార్యక్రమం ఉంటుందా? జనసేన బలోపేతానికి కొత్త ప్రణాళికలు కాకినాడ, పెన్ పవర్ మార్చి 11 : జనసేన పార్టీఆవిర్భావ దినోత్సవం...