39 కొత్త డిగ్రీ & పీజీ కోర్సులు

39 కొత్త డిగ్రీ & పీజీ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు జాబ్-ఓరియెంటెడ్ కోర్సులతో నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాలి టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ప్రకటన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, ఫీల్డ్ ప్రాజెక్ట్‌లు తప్పనిసరి ఐరోస్పేస్, డిఫెన్స్, ఫిన్‌టెక్, క్లైమేట్ సైన్స్ రంగాలకు ప్రాధాన్యత హైదరాబాద్‌ ను ఫార్మా & లైఫ్ సైన్సెస్ హబ్‌గా అభివృద్ధి పీపీపీ విధానంతో పెట్టుబడులు ఆకర్షణ గ్రామీణ విద్యార్థుల కోసం ల్యాండ్ అగ్రికల్చర్, రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులు ఏఐ ట్యూటర్ల ద్వారా డిజిటల్ లెర్నింగ్ అందుబాటు 20 లక్షల ఉద్యోగావకాశాల అంచనా  ...