జియాగూడలో అక్రమ సమోసా తయారీ కేంద్రంపై దాడి

 గుట్టుచప్పుడు కాకుండా సాగిన అక్రమ వ్యాపారం   H-FAST బృందం మెరుపుదాడి  ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ నేతృత్వంలో ఆపరేషన్   లైసెన్సులు లేకుండా వ్యాపారం అపరిశుభ్ర వాతావరణం కుళ్లిపోయిన పదార్థాల వినియోగం  ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు  భారీగా సీజ్ చేసిన నిల్వలు నిందితుడి అరెస్ట్  విచారణ కొనసాగుతోంది హైదరాబాద్‌లో ఆహార భద్రతకు పెద్ద ముప్పుగా మారిన అక్రమ సమోసా తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ మెరుపుదాడి నిర్వహించింది. కుళ్లిపోయిన పదార్థాలతో తయారవుతున్న సమోసాలను గుర్తించి ₹5 లక్షల విలువైన ఆహార నిల్వలను సీజ్ చేయడం కలకలం...