అనుమతుల్లేని అక్రమ షెడ్డులో.. మద్యం దుకాణం..!

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీడిమెట్ల సర్కిల్ షోకాజ్ నోటీసు జారీ..  సుచిత్ర రోడ్డు వెన్నలగడ్డలో అక్రమ షెడ్డు నిర్మాణంపై నివాసితుల ఫిర్యాదు.. జీహెచ్ఎంసి యాక్ట్ 1955 టిజి-బిపాస్ 2020 యాక్ట్ ఉల్లంఘనగా గుర్తింపు.. మార్చి 16న జీడిమెట్ల సర్కిల్ సిఎంసి అధికారులకు ఫిర్యాదుపై షోకాజ్ నోటీసు జారి.. పనులు నిలిపివేసి 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని, పేర్కొన్న అధికారులు.. ఏప్రిల్ 4న విచారణకు హాజరు కావాలి లేకపోతే కూల్చివేతకు హెచ్చరిక.. కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌ 'సిఎంసి'కి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు.. కుత్బుల్లాపూర్, పెన్ పవర్,...