సుపీరియర్ కిరోసిన్ పంపిణీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

Author

PEN POWER MEDIA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

కేంద్ర ప్రభుత్వం   గెజిట్ విడుదల చేసి, ప్రజా పంపిణీ వ్యవస్థ (పి డి ఎస్ ) ద్వారా సుపీరియర్ కిరోసిన్ సరఫరాను కొనసాగించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ఇంధన పరిస్థితుల్లో ఉన్న అనిశ్చితి దృష్ట్యా పేద కుటుంబాలకు వంట అవసరాల కోసం నిరంతర సరఫరా కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం చట్టం, 1934 మరియు నియమాలు, 2002 ప్రకారం కేంద్రం ప్రత్యేక పరిస్థితుల్లో మార్పులు, మినహాయింపులు అమలు చేసింది. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 2500 లీటర్ల వరకు నిల్వ పరిమితి పెంచి,...