ఏప్రిల్ 30 డెడ్‌లైన్.. అజార్ మంత్రి పదవికి కీలక గడువు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఫైల్ పెండింగ్‌తో పెరుగుతున్న ఉత్కంఠ సుప్రీంకోర్టు తీర్పేనా అజార్ రాజకీయ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్? గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే ప్లాన్-B అమలుకు సర్కార్ రెడీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు అజార్ పదవి కీలక పరీక్ష ఖమ్మం, పెన్ పవర్ ఏప్రిల్ 01: అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా.. ఊడుతుందా.. తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తున్న చర్చ ఇది. దీనికి కారణం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ...