అడకత్తెరలో పోక చెక్కలో అమెరికా

  కుర్ద్, బలూచ్ ఎత్తుగడలతో ఇరాన్‌లో అంతర్గత కల్లోలం రేపాలన్న అమెరికా వ్యూహం ప్రజల ఐక్యతతో తలకిందులైన వాషింగ్టన్ అంచనాలు హార్మూజ్ జలసంధి ముప్పుతో ముందుకూ వెనక్కీ కదలలేని అమెరికా అఫ్గాన్ తప్పిదాలే ఇరాన్‌లోనూ పునరావృతమవుతున్నాయా? ఆయిల్ ధరలు, స్టాక్ మార్కెట్లపై యుద్ధ ప్రభావం.. ట్రంప్‌కు పెరుగుతున్న ఒత్తిడి న్యూఢిల్లీ, పెన్ పవర్ ఏప్రిల్ 1: ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేస్తోందని ఆరోపిస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించాడు. కానీ ఇరాన్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను కూలదోయడం అమెరికా దీర్ఘకాలిక లక్ష్యం. వివిధ జాతి,...