అడ్డతీగల సంత మార్కెట్ ‘ఆసీలు’ బహిరంగ వేలం..
అడ్డతీగల పెన్ పవర్ ఏప్రియల్ 17; ఈనెల20 తేదీన సోమవారం ఉదయం 11 గంటలకు అడ్డతీగల గ్రామపంచాయతీ కార్యాలయం లో ప్రత్యేక అధికారి ఏ. వి. వి కుమార్ వారి అధ్యక్షతన పంచాయతీ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఈ క్రింది తెలిపిన తేదీలలో ఈ దిగువ ఉదాహరించిన పంచాయతీ తాలూకా సంత మార్కెట్ బహిరంగ వేలంపాటను వేయుటకు తేదీ ఖరారు అయింది. 01 - 04 - 2026 నుండి31 - 03 -2027 ఒక సంవత్సరం కాలంనకు వారపు సంత మరియు...