అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి

అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి -జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్  నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద చెరువులో ఎలాంటి పనులు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ పనులు చేయిస్తున్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ గురువారం ఉదయం అనకాపల్లిలో జిల్లా ఎస్పీకి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సీపట్నం పెద్ద చెరువులో 108 అడుగుల శివపార్వతుల...