అమరావతిపై జగన్ చిమ్మే విషపు బొట్టు..తన పతనానికి తానే వేసుకునే మెట్టు : ప్రత్తిపాటి
రాజధానికి చట్టబద్ధతతో జగన్.. వైసీపీనేతల రాజకీయ జీవితాలపై నీలినీడలు : ప్రత్తిపాటి పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబు అమరావతిని పూర్తిచేస్తే రాజకీయ సన్యాసం తప్పదనే దుష్ప్రచారం : ప్రత్తిపాటి పచ్చకామెర్ల రోగికి పచ్చగా కనిపించినట్టు.. అవినీతి సామ్రాట్ కు ప్రతి చోటా అవినీతే కనిపిస్తుంది : ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 05: చిలకలూరిపేట : ప్రపంచం గర్వించే ఎంపరర్ ఆఫ్ కరెప్షన్ జగన్ ... ప్రజా రాజధాని అమరావతిని కరప్షన్ క్యాపిటల్ అని దుష్ప్రచారం చేయడం సీగ్గుచేటు. రాజధాని నిర్మాణంపై జగన్...