ఆంధ్రుల రాజధాని అమరావతి కూటమి నేతల సంబరాలు
అమరావతి అజేయం చింతూరులో సంబరాలు చింతూరు, పెన్ పవర్ ఏప్రిల్ 2: రాష్ట్రానికి ఒకే రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా చింతూరు మండల కేంద్రంలో కూటమి నాయకులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని, ఇకపై అమరావతి అజేయంగా నిలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక టిడిపి కార్యాలయం నుంచి అంబేద్కర్, ఇందిరా, రాజీవ్ సెంటర్ల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చుతూ, కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేపట్టి సంబరాలు...