ఆస్తి కోసం కన్నవారిపై కక్ష:..

సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!.. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 29 :   చిలకలూరిపేట: ఆస్తి వ్యామోహం మనుషుల మధ్య బంధాలను తుంచేస్తోంది.కన్నవారు అనే మమకారం లేకుండా,ఆస్తి వాటా కోసం ఓ కుమార్తె ఏకంగా తను పుట్టి పెరిగిన ఇంటికే నిప్పు పెట్టిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కలకలం రేపింది. అసలేం జరిగిందంటే? చిలకలూరిపేట పట్టణంలోని గుర్రాల చావిడి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది.స్థానికంగా నివాసం ఉంటున్న దంపతులకు,వారి వివాహిత కుమార్తెకు మధ్య కొంతకాలంగా ఆస్తి...