ఇంటర్ ఫలితాల్లో జీకే వీధి మండల విద్యాసంస్థల మెరుగైన ప్రతిభ

గూడెంకొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల కావడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని విద్యాసంస్థలు మంచి ఉత్తీర్ణత శాతం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాయి.మండలంలోని ఏ.పీ.ఆర్ జూనియర్ కాలేజ్ (గర్ల్స్) విద్యార్థినులు ప్రథమ సంవత్సరంలో 96 శాతం ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో శత శాతం (100%) ఫలితాలు నమోదు చేయడం విశేషం.అలాగే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థినులు కూడా అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రథమ సంవత్సరంలో 94 శాతం, ద్వితీయ...