ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలలో అడ్డతీగల అనూప్ కాలేజ్ విజయకేతనం…

  అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 15:ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రిజల్ట్స్ బుధవారం వెలుపడ్డాయి. ఇందులో అడ్డతీగల అనూప్ కాలేజ్ స్టూడెంట్స్ మరో సారి తమ ప్రతిభ చూపించారు.. ఈ ప్రతిభావంతుల్లో నుపా.లక్షి .916/1000.కి గాను మార్కులు సాధించి, పోలవరం జిల్లా లోని ఒకేషనల్ కాలేజ్ కి ప్రథమం గా నిలిచింది గంత. కళ్యాణి 880/1000 మడకం రేణుకా శ్రీ కి 861/1000.కి మార్క్స్ సాధించి రెండు మూడు ప్లేస్ లలో నిలిచారు . అనూప్ కాలేజ్ నుండి మొత్తం 100 మంది...