ఈవీఎంలపై అప్రమత్తంగా ఉండండి :మమతా బెనర్జీ
“ఈసారి నిరంకుశ బీజేపీకి బెంగాల్ గట్టిగా బుద్ధి చెబుతుంది” బరసత్, బసిర్‌హట్ సభల్లో మమతా ఫైర్… ఓటర్ల జాబితా, ఈవీఎంలపై సంచలన ఆరోపణలు బరసత్ సభలో మమతా బీజేపీపై విరుచుకుపాటు “బెంగాల్ గెలుస్తుంది” అంటూ మహిళల నినాదాలు మోదీ-షాపై మమతా ఘాటు విమర్శలు ఓటర్ల జాబితాల తొలగింపుపై సంచలన ఆరోపణలు ఈవీఎంలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీకి పిలుపు న్యూస్ డెస్క్ పెన్ పవర్| ఏప్రిల్ 11: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేడి రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా...