ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 25: చింతూరు డివిజన్ పరిధిలో ఉద్యోగుల కోసం నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్, 2026 సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చింతూరులో సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. వాటిలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి. డిపార్ట్మెంట్ వారీగా జట్లు ఏర్పాటు చేయాలి. ప్రతి జట్టులో 16 మంది సభ్యులు ఉండాలి. జట్టులో చింతూరు డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే...