ఏప్రిల్ 24 న దామనపల్లి సచివాలయంలో గ్రామసభ
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 22: మండలంలోని దామనాపల్లి గ్రామ పంచాయతీలో ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు గ్రామ సచివాలయం వద్ద స్టాట్యుటరీ గ్రామసభతో పాటు నేషనల్ పంచాయతీ రాజ్ డే గ్రామసభ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి స్పెషల్ ఆఫీసర్ ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ కళ్యాణ్ బాబు అధ్యక్షత వహించనున్నారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు, పీసా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామ ప్రజలు...