ఒంగోలు గిత్తల పోషకులకు ప్రభుత్వ సహయ, సహకారాలు అవసరం : ప్రత్తిపాటి

రైతాంగం ఎడ్లపై మక్కువతోనే, వ్యయ ప్రయాసలున్నా, వాటిని పోషిస్తోంది. చంద్రబాబు ప్రోత్సాహం వల్లే ఎడ్ల బలప్రదర్శన పోటీల అడ్డంకులు తొలగిపోయాయి. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ నేత్రత్వంలో జరుగుతున్న జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 03:  చిలకలూరిపేట : రాష్ట్రంలో కొందరు ప్రముఖులు నిర్వహించే జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో, ఏటా తెనాలిలో మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ సారథ్యంలో జరిగే పోటీలకు ప్రత్యేక స్థానముందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. తెనాలిలోని వ్యవసాయ...