కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త అధ్యాయం మహిళా రిజర్వేషన్ అజెండాతో మహిళలకు పెద్దపీట? జాగృతి నుంచి రాజకీయ పార్టీగా కవిత వ్యూహాత్మక అడుగు బీఆర్ఎస్ అసంతృప్త నేతలు, కార్మిక సంఘాల మద్దతు దక్కుతుందా? క్షేత్రస్థాయిలో బలం నిరూపించుకోవాల్సిన అసలు పరీక్ష ముందే హైదరాబాద్, పెన్ పవర్ ఏప్రిల్ 01: కవిత కొత్త పార్టీ దాదాపు ఖాయమైపోయింది. ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని ఒంటరిగానే మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. మొదట్లో ఉగాది తర్వాత పార్టీ ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల ఆమె...