కాజులూరు మండలంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

వీఓఏలకు 45 స్మార్ట్ ఫోన్లు పంపిణీ – 8 మందికి రూ.8 లక్షల పీఎంఏజేఏవై సబ్సిడీ రుణాలు కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కాజులూరు మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. టిడిపి నాయకులు వివిధ గ్రామాల్లో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వేడుకలను వైభవంగా జరిపారు. గొల్లపాలెం గ్రామంలో టిడిపి సీనియర్ నాయకుడు డాక్టర్ చుండ్రు వీర్రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక...