అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 01: అడ్డతీగల పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని బయటికి వేగంగా వస్తున్న పల్సర్ బైకు ఎన్. హెచ్ 516 రహదారిపై వస్తున్న కారును పల్సర్ బైక్ ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు బలంగా గాయాలయ్యాయి, పల్సర్ బైక్ పై వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే జీలుగుమల్లి నుండి రాజవొమ్మంగి వస్తున్న ఏపీ ఆర్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న టి. సునీత56 ఆమె భర్త రాజేశ్వరరావు57 డ్రైవర్ కో డమంచిలి. చిరంజీవి...