కాసుల కక్కుర్తి.. పేదవాడి ప్రాణానికి గండం!

వైద్యో నారాయణో హరిః.. నాటి మాట! వ్యాపారమే పరమావధి.. నేటి బాట! వైద్య పట్టాతో శస్త్రచికిత్సలా? చట్టం ఏం చెబుతోంది? విశాఖ, పెన్ పవర్, ఏప్రిల్ 05 :   వైద్యం అంటే ప్రాణం పోసేది.. కానీ నేడు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు చూస్తుంటే అది వ్యాపారంగా మారిందనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు చిన్న పట్టణాల్లో కేవలం ప్రాథమిక వైద్య పట్టా ఎం. బి బి ఎస్ ఉన్న వైద్యులు కూడా శస్త్రచికిత్స నిపుణు లు'గా అవతారమెత్తి పేద రోగులకు ఆపరేషన్లు...