కూటమినేతల సమక్షంలో జీకే వీధిలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి
కూటమినేతల సమక్షంలో జీకే వీధిలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 14:మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, ప్రజలు ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ సమాజంలోని పీడిత వర్గాల అభ్యున్నతికి, సమాన హక్కుల సాధనకు జీవితాంతం కృషి చేసిన మహానేతగా పలువురు వక్తలు కొనియాడారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు...