నాలుగు రాష్ట్రాలకు కూడలిగా కొత్తగూడెం స్టేషన్ ప్రాధాన్యం బొగ్గు రవాణాతో రైల్వేకు భారీ ఆదాయం అందిస్తున్న కేంద్రం డివిజన్ ఏర్పాటుతో సింగరేణి, పరిశ్రమలకు రవాణా బలోపేతం భద్రాచలం అనుసంధానం, కొత్త రైళ్లకు వేగం పెరగనున్న అవకాశం ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా డివిజన్ ఖమ్మం, పెన్ పవర్ ఏప్రిల్ 01: కొత్తగూడెం కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగూడెం రైల్వేస్టేషన్ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు రాకపోకలు...