క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి దొంగగా మారిన యువకుడు..

  అడ్డతీగల, పెన్ పవర్ ,ఏప్రియల్ 13: అడ్డతీగల మండలం పాపంపేట గ్రామ సమీపంలో ఆదివారం అడ్డతీగల సీఐ బి. నరసింహమూర్తి ఎస్సై వినోద్ వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఏలేశ్వరం గ్రామం దిబ్బల పాలెంకు చెందిన మజ్జి. శివప్రసాద్ అనే వ్యక్తి మోటార్ సైకిల్ ఆపి తనిఖీ చేసిన అనంతరం, అతనిపై అనుమానం వచ్చి ప్రశ్నించగా పోలవరం జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో 13 ఇంటి దొంగతనాలు చేసినట్లు తనకు తానుగా ఒప్పుకున్నాడని అడ్డతీగల సీఐ బి. నరసింహమూర్తి తెలిపారు. ఇతను క్రికెట్ బెట్టింగులకు...