ఖేలో ఇండియా ట్రైబల్ ఫుట్ బాల్ లో మెరిసిన గిరిజన కుసుమాలు
వై రామవరం/ గుర్తేడు, పెన్ పవర్, ఏప్రిల్ 4 : ఆల్ ఇండియా లెవెల్ లో ఖేలో ఇండియా ట్రైబల్ ఫుట్ బాల్ లో గిరిజన విద్యార్థినిలు సత్తా చాటారని ఫిజికల్ డైరెక్టర్ ఆర్ కొండబాబు తెలిపారు. గుర్తేడు మండలం దార గడ్డ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల గిరిజన విద్యార్థినులు వెలుగూరి విజయ, కొర్ర పరిమిల జాతీయస్థాయిలో ఎంపిక కావడం గర్వకారణం అని అన్నారు. మార్చి 26వ తేదీ నుండి ఏప్రియల్ మూడవ తేదీ వరకు రాయపూర్,చత్తీస్గడ్ లలో జరిగినటువంటి ఖేలో...