గంగవరం లో పోషణ్ పక్వాడ కార్యక్రమం- అవగాహన ర్యాలీ
గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్20: గంగవరం ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ కే కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోషణ్ పక్వాడ కార్యక్రమం ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు ఇంటి వద్ద పిల్లల చదువు, ఆరోగ్యం, సరైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యంగా సెల్ ఫోన్ల అధిక వినియోగం వల్ల పిల్లలపై పడే...