గడ్డి అన్నారం మార్కెట్‌లో మామిడి కొనుగోలు విక్రయాలపై అధికారుల పరిశీలన
గడ్డి అన్నారం మార్కెట్‌లో మామిడి కొనుగోలు విక్రయాలపై అధికారుల పరిశీలన రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు : ఎ.ఎమ్.సి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి హెచ్చరిక ఎల్బీనగర్, పెన్ పవర్, ఏప్రిల్ 06: బాటసింగారం పండ్ల మార్కెట్‌ను గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఎ.ఎమ్.సి) పాలకవర్గం సందర్శించింది. మామిడి పండ్ల సీజన్ నేపథ్యంలో జరుగుతున్న క్రయ విక్రయాలను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మామిడి సీజన్‌లో రైతులు, వ్యాపారులు,...