గిరిజనులకు తప్పని డోలి కష్టాలు

పురిటి నొప్పులతో విలవిలలాడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక భర్త, కుటుంబ సభ్యులు ఐదు కిలోమీటర్ల మేర డోలిలో మోసుకెళ్లాల్సి వచ్చిన ఘటన అల్లూరి ఏజెన్సీ ప్రాంతాల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు డోలి ప్రయాణం రోడ్డు సౌకర్యం లేక 5 కిలోమీటర్లు మోసిన కుటుంబ సభ్యులు డొక్రిపాడు గిరిజనుల ఆగ్రహం – అభివృద్ధి ఎక్కడ? అత్యవసర వైద్యం కోసం ప్రాణాలతో పోరాటం ఏజెన్సీ గ్రామాల్లో ఇంకా మారని దుస్థితి అల్లూరి, పెన్ పవర్ ఏప్రిల్...