గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర విద్యా సదస్సు ను జయప్రదం చేయండి
యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫేడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా 12 ఏప్రిల్ -2026 న పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం లో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు, విద్యార్థులు సమస్యలు పరిష్కారం కొరకు జరిగే రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు కు సంబందించిన కరపత్రాలు పోస్టర్స్ ను గంగవరం మండలం మోహనాపురం లో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం యుటిఎఫ్. జిల్లా ప్రధాన కార్యదర్శి కే కృష్ణ...