అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి గంగవరం, పెన్ పవర్ ,ఏప్రిల్ 1: గుప్త నిధుల వేట క్షుద్ర పూజలు వంటి మూఢనమ్మకాలు ప్రచారాల పట్ల ప్రజలు అపోహలకు గురికా వద్దని అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి సూచించారు. బుధవారం మండలంలోని ఈ రామవరం లో గంగవరం ఎస్ఐ వెంకయ్య అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గ్రామంలో గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహించారు అంటూ...