గొల్లపాలెంలో ఘనంగా సిబిఎన్ జన్మదిన వేడుకలు
కాజులూరు, పెన్‌పవర్, ఏప్రిల్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. టిడిపి సీనియర్ నాయకుడు చుండ్రు వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మంత్రి సుభాష్ భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. అనంతరం ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఆర్యవటం గ్రామానికి చెందిన...