గ్రామాభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్‌లకు ఘన సన్మానం

తణుకువాడ, మంజేరు, ఒంటి తాడి సర్పంచ్‌ల సేవలకు ప్రశంసలు రామచంద్రపురం, పెన్ పవర్,ఏప్రిల్ 19: కాజులూరు మండల పరిధిలో ఐదేళ్లపాటు సర్పంచ్‌లుగా సేవలందిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన తణుకువాడ గ్రామ సర్పంచ్ నరాల సుబ్బరాజు, మంజేరు గ్రామ సర్పంచ్ గుంటూరి అప్పారావు, ఒంటితాడిగ్రామ సర్పంచ్ నెల్లి బ్రహ్మాజీ తదితరులను ఆదివారం ఘనంగా సన్మానించారు.వారి పదవీకాలం ఇటీవల ముగియడంతో,రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన ఓ ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ , నియోజకవర్గ కన్వీనర్ పిల్లి సూర్య ప్రకాష్, మాజీ...