గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక అధికారుల బాధ్యతల స్వీకారం
కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 4: కాజులూరు మండలంలో గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు శనివారం పలు గ్రామాల్లో బాధ్యతలు స్వీకరించారు. అండ్రంగి గ్రామపంచాయతీలో మండల వ్యవసాయ అధికారి వి. అశోక్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి నాగ సుజాత, పంచాయతీ కార్యదర్శి కె.వి. రవి ప్రసాద్, పంచాయతీ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొని వి. అశోక్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే మండల విద్యాశాఖ అధికారి-2 పి. జాన్ జగన్నాథగిరి మరియు...