గ్రామాల అభివృద్ధే లక్ష్యం!

ప్రత్యేక అధికారిగా తహశీల్దార్ జి.ఆర్. ఠాగూర్ బాధ్యతల స్వీకారం కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 4: పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించింది.ఈ క్రమంలో కాజులూరు మండలంలో తహశీల్దార్/మండల మెజిస్ట్రేట్ జి.ఆర్. ఠాగూర్ శనివారం పల్లిపాలెం, కోలంక, దుగ్గుదూరు, బంధనపూడి గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఠాగూర్‌కు ఘన స్వాగతం లభించింది. కూటమి నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పల్లిపాలెం గ్రామంలో...