ఘనంగాపోషణ్ పక్వాడ పక్షోత్సవాలు ప్రారంభం

  గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 9: పిల్లల్లో మొబైల్, టివి వంటి స్క్రీన్ లను చూసే సమయాన్ని తగ్గించడం ఈ ఏడాది పోషణ్ పక్వాడ పక్షోత్సవాల ప్రధాన లక్ష్యమని సిడిపివో సుచరిత ఆదిలక్ష్మి అన్నారు. గురువారం మండలం లోని గంగవరం పిడతమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిఎస్ఎన్ఎంఏ (ప్రధాన మంత్రి మాతృత్వ సురక్ష అభియాన్) గర్భిణీలకు, బాలింతలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా పోషణ పక్వాడ్ కార్యక్రమం లో భాగంగా గర్భిణీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన...